మెదక్ ప్రజా బలం న్యూస్:-
మెదక్ జిల్లా కలెక్టర్ యువజన క్రీడా అధికారి నాగరాజు గారి ఆదేశాల మేరకు మనోహరాబాద్ లో నిర్వహిస్తున్న బేస్బాల్ శిక్షణ శిబిరాని తెలంగాణ సర్పంచ్ ల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి సందర్శించారు. అనంతరం వారితో కాసేపు ఆటలలో పాల్గొన్నారు.
క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడాలకు ఎంపిక కావాలని ఆకాంశించారు. ఈ క్యాంపు కు కోచ్ గా గోవర్ధన్ వ్యవరిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.