కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రప్రభుత్వ మునిసిపల్ మరియు ఐ.టీ శాఖా మాత్యులు యొక్క జన్మదిన వేడుకలను మనికొండ మునిసిపాలిటీలోని పంచవటి కాలనీలో ఘనంగా జరుపుకున్నారు, భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ ఏక కాలంలో కలుసుకొని తమ తమ ఇంటిలో జరిగే పండుగలా పుట్టిన రోజును కేక్ కట్ చేసి జరుపు కొవడం జరిగినదని, ఈ కార్యక్రమంలో పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, ఆల్ కాలనీ ఫెడరేషన్ అద్యక్షులు సీతారామ్ ధూళిపాళ, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహాన్, శైలజ, సీనియర్ నాయకులు నరేష్, లక్ష్మినారాయణ, రామ సుబ్బారెడ్డి, యువ నాయకులు, మహిళా నాయకురాళ్ళు తది తరులు పాల్గొన్నారు.