ఖమ్మం ప్రతినిధి జులై 24 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం కార్పొరేషన్ చర్చి కాంపౌండ్ సమీపంలో జి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హావెల్స్ ఇండియా లిమిటెడ్ శ్రీ శివ ఏజెన్సీల సహకారంతో షోరూమ్ తెలంగాణ బ్రాంచ్ హెడ్ వెల్మూరి ప్రవీణ్ ప్రారంభించారు అన్ని ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ అవసరాలకు స్టోర్ ఒక పరిష్కారం అన్నారు ఖమ్మంలో నాణ్యమైన వస్తువులను ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ఈ షోరూం అందుబాటులోకి తెచ్చినామని అన్నారు ఈ షోరూం ప్రజల నుంచి మంచి ఆధరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖమ్మం నగర మాజీ కార్పోరేటర్ వి నరసింహారావు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ శ్రీధర్ పి శైలేందర్ మరియు సురేష్ కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు