మంచిర్యాల జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ జన్మదిన వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 05 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ అధ్వర్యంలో సోమవారం స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ లో ఘనంగా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి బాణాసంచా లతో సంబారాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మాట్లాడుతూ…మా డీసీసీ ఉపాధ్యక్షులు నిత్యం ప్రజల కోసం వారి సమస్యల కోసం ఆలోచించే నాయకుడు అని, కాంగ్రెస్ పార్టీ కష్టం లో వున్నా బేధరణి నాయకుడు అని అన్నారు.ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని,మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.‌ ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ మాదిపెల్లి స్వామి,రాజు,ఉత్తూరి రవీందర్,రాజమౌళి ప్రశాంత్,అమీర్, సుగుణకర్,హాజీ,
జాకిర్,రాకేష్,బాలు, జావీద్,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking