ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల జగదీష్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులందరూ తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరుపున నిర్వహించారు ఈ సందర్బంగా నాయి బ్రాహ్మణ సభ్యులు దయాకర్ రెడ్డికి శాలువా కప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో నాయి బ్రాహ్మణ నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు