కేటీఆర్ ను కలసిన మణికొండ నాయకులు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 10 ఫిబ్రవరి 2025
భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కొడంగల్ లో జరగనున్న రైతు దీక్షకు మద్దతుగా, ముఖ్య అతిథిగా హాజరవుతున్న సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి మరియు ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు రాష్ట్ర యువ నాయకులు కార్తిక్ రెడ్డి పిలుపు మేరకు మణికొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో నెక్నాంపూర్ స్కూల్ దగ్గర నుంచి బయలుదేరి మధ్య దారిలో గల అప్పా జంక్షన్ వద్ద కె.టీ.ఆర్ ను కలిసిన వారిలో కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, ముత్తంగి లక్ష్మయ్య, అందే లక్ష్మణ్ రావు, గోరుకంటి విఠల్, బండమీద మల్లేష్, ఉపేంద్రనాథ్ రెడ్డి, సంగం శ్రీకాంత్, యాలాల కిరణ్, మాల్యాద్రి నాయుడు, బుద్దోల్ బాబు, శ్రీ బాబు, సుమన్, భాను చందర్, దిలీప్, ఆరీఫ్ మొహమ్మద్, సుమనళిని, మోనిష్ తది తరులు. తత్ ప్రస్త్యాత్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ ఇతర నేతలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking