బీజేపీ మరియు శివసేన నాయకులు రాహుల్‌ గాంధీ పైన చేసిన అనుచిత వాక్యాలకు నిరసన

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:బీజేపీ మరియు శివసేన నాయకులు రాహుల్‌ గాంధీ పైన చేసిన అనుచిత వాక్యాలకు నిరసన గాగాంధీ భవన్‌ ముందు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యం లొ శాంతి యుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ సందర్బగా లికాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడి. రవిచంద్ర గారు మాట్లాడుతు
దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గరి నుండి రాహుల్‌ గాంధీ కుటుంబం పై బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా వారిని అవమన పరుస్తు వస్తుంది దేశం కోసం దర్మం కోసం ఇందిరా గాంధీ మరియు రాజీవ్‌ గాంధీ చేసినటువంటి సేవలు మరియు త్యాగాలు మరిచి మాట్లాడడం అనేది విడ్డురంగా ఉంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన అటువంటి చరిత్ర వారిది అటువంటి వారి గురుంచి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే దేశ ప్రధాన మంత్రి మరియు హోమంత్రి అమితాషా ఏ మాత్రం మాట్లాడక పోవడం విడ్డురంగా ఉంది….. బీజేపీ ప్రభుత్వం మరియు నాయకులు చేసే ప్రసంగాల వళ్ళ దేశం లో శాంతి భద్రతలకు ఆటంకం కల్గించే విదంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు ఇలానేవుంటే రానున్న రోజుల్లో బీజేపీ నాయకులను రోడ్ల పైన తిరగనియమని ఈ సందర్బంగా హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking