ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 06: మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో ఎమ్మెల్సీగా అంజి రెడ్డి గెలిచిన సందర్భంగా దండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో పటాకులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు మండల ప్రధాన కార్యదర్శి చీపురిశెట్టి శ్రీనివాస్,ఉపాధ్యక్షులు బండే సత్యం,కర్ణల కిషన్, ముత్తినేని మల్లేష్,నెల్కి మల్లేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్, పిఎసిఎస్ చైర్మన్ బెడద సురేష్, మండల కార్యదర్శి గోపే రాయమల్లు,చిట్ల శ్రీనివాస్,పుదరి రమణయ్య మొండయ్య వెంకటేశ్వర్లు,చోయం కిషన్, కొల్లూరి రాకేష్,భూత్ అధ్యక్షులు దావనపెల్లి శేకుంతల,హరీష్, టేగుంట్ల గురవయ్య,అడప సంతోష్,గుండ రవీందర్, నందుర్క్ ప్రశాంత్,కుంచె స్వామి, బూమేష్,తతితరులు పాల్గొన్నారు.