బీజేపీ నాయకులు ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 17 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.దేశ ప్రధాని నరేంద్ర మోది జన్మదినం సందర్భంగా దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల ప్రధాన కార్యదర్శులు సీపిరిశెట్టి శ్రీనివాస్,ఎంబడి సురేందర్,మండల ఉపాధ్యక్షులు కర్నాల కిషన్,ముత్తినేని మల్లేష్, కిసాన్ మోర్స్ అధ్యక్షులు వనపర్తి రాకేష్,గిరిజన మోర్చా అధ్యక్షులు బోడ సత్యనారాయణ, దండేపల్లి శక్తి కేంద్ర సహా ఇంచార్జ్ లు చిర్ల వెంకటేశ్వర్లు,అడప సంతోష్,బూత్ అధ్యక్షులు గుండ రవీందర్,టేకుమట్ల గురువయ్య,గొల్ల మల్లేష్,ఇమిడిశెట్టి శ్రీనివాస్,స్వర్గం శెంకరయ్య,కట్ట శ్రీధర్ చారి,గుడికందుల బూమేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking