బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం

 

మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 15 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, గ్రామాలలో బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పలువురికి సభ్యత్వం అందించిన బీజేపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ సభ్యత్వం పొందిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గాదె శ్రీనివాస్,బీజేపీ మండల అధ్యక్షుడు గొపతి రాజయ్య,మండల సభ్యత్వ కన్వినర్ కర్ణల కిషన్,మండల ఇంచార్జ్ గుండ ప్రభాకర్,మండల సభ్యత్వ కోకన్వీనర్ దుమ్మని సత్తయ్య,వనపర్తి రాకేష్,రాష్ట్రనాయకులు గాదె శ్రీనివాస్,బత్తుల శేఖర్,గూడెం పిఎసిఎస్ చెర్మెన్ బెడద సురేష్, జన్నారం మండల ఇంచార్జ్ బోడకుంటి వెంకటేష్, ఉపాధ్యక్షులు ముత్తే అనిల్ కుమార్,సీర్ల వెంకటేష్, మండల కార్యదర్శి ముత్తే వెంకటేష్,గోపే రాయమల్లు, అప్పని తిరుపతి,మల్యాల రమేష్,చింతం సత్తయ్య,తోట రమణయ్య,సింగతి మనోజ్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking