బిజెపి పార్టీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బిజెపి పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్,బిజెపి పార్టీ నాయకులు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 03 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని తాళ్లపేట నుండి ముత్యంపేట వరకు ప్రతి షాప్ లో వెళ్ళి బిజెపి పార్టీ అభ్యర్థి ఓటు వేసి గెలిపించాలని కోరిన పెద్దపల్లి పార్లమెంట్ బిజేపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్,బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు రాఘునాథ్ ఎర్రబెల్లి తో పాటు బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి వెళ్ళి బిజెపి పార్టీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బుధవారం ఈ సందర్భంగా బిజెపి పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ… నేను బీజేపీ ఎంపీ అభ్యర్థిని దేశంలో నరేంద్ర మోదీ పాలన చూసి రాబోయే ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెల్పించాలని కోరటం జరిగింది,అనంతరం జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి మాట్లాడుతూ… సెంట్రల్ లో బిజెపి పార్టీ తో కుండిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలంటే, తప్పకుండా పెద్దపల్లి పార్లమెంట్ బిజేపి పార్టీ అభ్యర్థి గోమాత శ్రీనివాస్ భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులడు రాఘునాథ్ ఎర్రబెల్లి,మాజీ జిల్లా అధ్యక్షులు బీ ఎన్ రాములు,నియోజకవర్గ కన్వీనర్ తోట మల్లికార్జున్,మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,మండల ప్రధాన కార్యదర్శి శీపిరిశెట్టి శ్రీనివాస్,మంజీ ఎంపీపీ మోటపలుకుల గురువయ్య,పిఎసీఎస్ గూడెం చెర్మన్ బెడదా సురేష్,మండల ఉపాధ్యక్షుడు కర్ణల కిషన్,పత్తిపాక సంతోష్ ముత్తినేని మల్లేష్ నెల్కి మల్లేష్,ముత్తే అనిల్ కుమార్,కిసాన్ మోర్స్ మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్,బీజేవైఎం మండల అధ్యక్షుడు ఎర్రం నరేష్,బీసీ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, ఎంపీటీసీలు బోడ అమృత-నర్సింగ్ నాయక్,చుంచు మల్లవ్వ లక్ష్మి నారాయణ,సర్పంచ్ లు లక్ష్మణ్,రాజేశ్వరి, గడికొప్పుల సురేందర్, మాజీ వైస్ ఎంపీపీ చిట్ల శ్రీనివాస్,మండల కార్యదర్శులు,దుమ్మని సత్తయ్య,సీపతి సతీష్, బోర్ల కుంట వెంకటేష్, మండల కోశాధికారి చిర్ల వెంకటేశ్వర్లు,మండల మహిళా మోర్చ కార్యదర్శి దావనపల్లి శేకుంతల,బూత్ ఇంచార్జ్ గుండా రవీందర్,గొల్ల మల్లేష్,ఈమిడిశెట్టి శ్రీనివాస్,ఎర్రం విజేందర్, వెంకటేష్ రాజశేఖర్, షోయం కిషన్,మర్రిపెల్లి వెంకటేష్,తిప్పని మహేష్,ఎస్ సి మోర్స్ మండల ప్రధాన కార్యదర్శి దార శేఖర్, చిట్ల లక్ష్మణ్,గాలిపెల్లి సత్యం విజేందర్, తదితరులు పాల్గొన్నారు.