బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం

 

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 23 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట, కొండాపూర్ గ్రామాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ని గెల్పించి మూడోసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి మద్దతూ తెలపాలని కోరటం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు మండల అధ్యక్షులు గోపతి రాజయ్య, మండల ఇంచార్జ్ గుండా ప్రభాకర్,మాజీ ఎంపీపీ మోటపలుకుల గురువయ్య, మాజీ వైస్ ఎంపీపీ చిట్ల శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శిలు బందెల రవిగౌడ్,ఎంబడి సురేందర్, మండల ఉపాధ్యక్షులు కర్ణల కిషన్,పత్తిపాక సంతోష్, పిఎసిఎస్ చెర్మెన్ బెడదా సురేష్,శక్తి కేంద్ర ఇంచార్జ్ సిపతి సతీష్,గాలిపెల్లి సత్యం,కార్యదర్శి దుమ్మని సత్తయ్య,బీజేవైఎం మండల అధ్యక్షులు ఎర్రం నరేష్, భూత్ అధ్యక్షులు గుండా రవీందర్,దాసరి రాజేందర్, అలిశెట్టి ఆరుణకుమార్, మర్రిపెల్లి వెంకటేష్,మాదాసు సుమన్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking