ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీజేపి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ శివాజీ చౌక్ లో గల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్లర్పించిన యువనేత కంది శ్రీనివాస రెడ్డి గారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సేవలను కొనియాడిన కంది శ్రీనివాస రెడ్డి
ఎన్నో గొప్ప ఉద్యమాలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పూర్తి అని వెల్లడి
స్వరాజ్యం సురాజ్యం అన్న నినాదంతో భారతీయుల్లో ఉద్యమ స్పూర్తి రగిల్చిన మహనీయుడని వ్యాఖ్య
అందరూ ఆయన ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని కోరిన కంది శ్రీనివాస రెడ్డి
ప్రజలందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కంది శ్రీనివాస రెడ్డి ఆయన వెంట ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగర్కర్ శంకర్, కిష్టా రెడ్డి, రాజ్ కుమార్, రవి కిరణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సంజీవ్, రిషి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది