బొడ్డు శ్రీధర్ మిత్ర బృందం బీ.ఆర్.ఎస్ లో చేరిక

 

     
గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 14 డిసెంబర్ 2024
తెలంగాణ రాష్ట్ర సమితి యువ నాయకుడు పట్లొల్ల కార్తీక్ రెడ్డి సమక్షంలో శనివారం రోజున శ్రీకృష్ణ ప్లాజా బాంక్వెట్ట్ హాల్ (దిలీప్ సూపర్ మార్కెట్ పైన) నందు జరిగిన మణికొండ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో దాదాపు 300 మంది పైన సాప్ట్ వేర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు తది తరులు కిక్కిరిసిన జనంతో బొడ్డు శ్రీధర్ ఆద్వర్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి చేరడం జరిగినదని పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ చేసినారు, ఆయన మాట్లాడుతూ మణికొండ మునిసిపల్ పరిధిలోని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు, అందు నిమిత్తం సదరు అధికారులను కలసి ప్రజల మేలుకోరి సమస్యల నివారణకు దిన దినము ముందుకు సాగుతు చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరిన బొడ్డు శ్రీధర్ మిత్ర బృందంలలో ముఖ్యులు కనుమూరు రాధిక, రావుల రాజశేఖర్ రెడ్డి, అమృత్ కుమార్, జగదీష్, నారాయణ రాజు, శ్రీకాంత్ బిక్కుమండ్ల, శ్రావణ్ కుమార్, ప్రణిత వెల్లంకి, రాజు, బాషా తదితరులు కలరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking