డపూర్ గ్రామంలో ఫార్మా సిటీ కంపెనీకి వ్యతిరేకంగా నిర్వహించిన బి ఆర్ ఎస్

సంగారెడ్డి అక్టోబర్ 03 ప్రజ బలం ప్రతినిధి:
జిల్లా లోని జహీరాబాద్ నియోజకవర్గం, కోహిర్, మండలం, డపూర్ గ్రామంలో ఫార్మా సిటీ కంపెనీకి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రివర్యులు ,రైతులకు మద్దతుగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, మరియు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డిసిసిబి ఉమ్మడి వేదక్ జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, పి నరహర్ రెడ్డి గ్రంథాలయం మాజీ చైర్మన్ , పి .బుచ్చిరెడ్డి సి డి సి మాచ్ చైర్మన్ , కోహిర్ మండల మాజీ జెడ్పిసి, గోపులారం ప్రేమానందం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎం ఏ హకీం రాష్ట్ర నాయకులు, జి వీర యాదవ్ రాష్ట్ర నాయకులు, మామిళ్ళ రాజేందర్ టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షులు, మటo బిక్షపతి మాజీ చైర్మన్, అపర్ణ శివరాజ్ పాటిల్, సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్, బాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు, జహీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతితులు ముఖ్య నాయకులు, ఫార్మా సిటీ కంపెనీకి వ్యతిరేకంగా రైతుల నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారికి మద్దతు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking