అంబర్‌పేట్ ప్రజాబలం ప్రతినిధి:ఎమ్మేల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కూమార్‌గౌడ్‌ని కలిసి పుష్పగుచ్చాలని ఇచ్చి శాలువా కప్పి సన్మానించిన గోషామహల్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు ఎస్.ధన్‌రాజ్ ,టీ.సతీష్,ఈకార్యక్రమంలో పాల్గోన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్‌కూమార్ యాదవ్ మరియు బండ అశోక్ తదితరులు