రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 19 సెప్టెంబర్ 2024
రైతు రుణ మాఫీ దోఖా పై స్పందించి గురువారం రోజు 19 న వారు తలపెట్టిన చలో ప్రజా భవన్ పిలుపు మేరకు రాష్ర్ట ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన పోలీసు వ్యవస్థలో భాగంగా రాయిదుర్గ పోలీసులు మణికొండ భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళను, మహిళా విభాగం అధ్యక్షురాలు రూపా రెడ్డి లను ఉదయం 8 గంటలకు ముందస్తు చర్యలుగా వారి వారి ఇంటి వద్ద నుండి అదుపులోకి తీసుకున్నారు, అట్లాగే గచ్చిబౌలి మాజి కార్పొరేటర్ సాయిబాబాను కూడా ఉదయం 6 గంటలకే వారి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకుని సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వదలినారు.
Next Post