భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులు

రాజేంద్ర నగర్‌ ప్రజా బలం ప్రతినిధి 25 మార్చ్‌ 2024: రాజేంద్ర నగర్‌ నియోజకవర్గ బీ.ఆర్‌.ఎస్‌ పార్టీ స్థానిక శాసన సభ్యుడు ప్రకాశ్‌ గౌడ్‌ అధ్యక్షతన ఓం కన్వెన్షన్‌ నార్సింగీలో జరిగిన కార్యకర్తల విస్తృత సమావేశానికి తరలి వచ్చిన బీ.ఆర్‌.ఎస్‌ పార్టీ మణికొండ నాయకులు, కార్యకర్తలు.
చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడుగా బీ.ఆర్‌.ఎస్‌ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ నీ బలపరుస్తూ మన మన ప్రాంతాలలో భారీ మెజారిటీ వచ్చే విదంగా పార్టీ మనుగడ కోసం ప్రతి గులాబీ సైనిక కార్య కర్త పనిచేయ వలసినదిగా విన్నవిస్తు అందె లక్ష్మణ్‌ రావు కోరుకోవడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking