పటేల్ స్టేడియం గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేసిన బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు

 

ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి నామ

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 20 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం ఎస్.ఆర్.అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి, తనకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి గ్రౌండ్ కు వాకింగ్ నిమిత్తం వచ్చిన వాకర్స్ ను, జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్నికల్లో తనకు సహకరిం చాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మోతారపు సుధాకర్ దండా జ్యోతి రెడ్డి తో పాటు వాకర్స్ క్లబ్ సభ్యులు గోడ్డేటి మాధవరావు, చెరుకూరి రమేష్ , నెల్లూరు చంద్రయ్య , సాధినేని నర్సింహారావు,ఉన్నo వెంకటేశ్వరావు ప్రతాపనేని సుధాకర్ కొండపల్లి రామచంద్రయ్య, కొత్త రాంబాబు మేడికొండ వెంకటేశ్వర్లు పోట్ల శ్రీకాంత్ ఇండోర్ స్టేడియం నుంచి కృష్ణారావు, శ్రీనివాసరావు, సుంకర రమేష్, కూరాకుల వెంకట్ , సుంకర నాగేశ్వరావు, వెక్కిరాల రాంబాబు, వైవి శ్రీనివాసరావు పల్లె ఉపేందర్, గుప్తా ,నామ సేవా సమితి నుంచి చీకటి రాంబాబు కృష్ణ ప్రసాద్ సరిపుడి గోపి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking