ప్రజాబలం డిసెంబర్ 17 మెదక్ అసెంబ్లీ నియోజక వర్గం కొల్చారం మండలం మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం లొ ని లాగుచర్ల రైతు ల పైన పెట్టిన కేసులు, రైతు చేతుకి బేడీలు వేసిన ఈ నిరాకుశ కాంగ్రెస్ పాలనకు వ్యతిరకంగా మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం లొ తాజా మాజీ జడ్పీటీసీ మేఘమాలా సంతోష్ కుమార్ సుసైటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ సంఘం అధ్యక్షుడు శేఖర్ గౌడ్ మాజీ చైర్మన్ నర్సిములు మాజీ సర్పంచ్ నీరుడి లక్ష్మయ్య బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు