భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జూన్ 17 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా భద్రాద్రి సీతారాముల వారిని దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎంపీ నామా నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు మరియు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.