ఖమ్మం ప్రతినిధి జూన్ 17 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో హరితహారం విజయాలు, అటవీ పునరుజ్జీవ విజయాలు పై రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్డీఓ విద్యాచందన లు ఉన్నారు.