బీఎస్పీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా ప్రేమ్ కుమార్ .

సంగారెడ్డి మార్చి 3 ప్రజాబలం ప్రతినిధి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హృదయపూర్వక అభినందనలు 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో బహుజన్ సమాజ్ పార్టీకి సేవలందిస్తున్నందుకు నా సేవలను గుర్తించి ఈరోజు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా డప్పు ప్రేమ్ కుమార్ ని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మా జిల్లాకు ఇన్చార్జిగా ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఈశ్వర్ కి మరియు జిల్లా కమిటీకి మా బహుజన నాయకులకు నా శ్రేయోభిలాషులకు అభినందనలు
తెలుపుతూ నాకు ఇచ్చిన బాధ్యతను నీతి నిబద్ధతతో పనిచేస్తానని నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకుంటా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking