దశదినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందచేసిన స్వర్ణలత భాగ్యరాజు దంపతులు.
మానవత్వపు చిరునామాగా నిలుస్తున్న యువనేత.
చేగుంట మండల వ్యాప్తంగా అపన్నహస్తం.
యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం.
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో గ్రామస్తురాలు మరణించిన విషయం తెలుసుకొని స్థానిక సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా ఇటీవల మరణించిన తలారి సిద్ధమ్మ దశదినకర్మకు గ్రామప్రజల ఆశీర్వాదంతో చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసిన స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత-మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డభాగ్యరాజ్ .ఈ కార్యక్రమంలో తదితరులు భాగ్యరాజ్ యువసేన అభిమానులు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.