ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 11 : మంచిర్యాల జిల్లా జిల్లాలో వ్యాప్తంగా నిర్వహిస్తున్న
జాతీయ పశుగణనను సమర్థవంతంగా నిర్వహించాలని పశు వైద్య పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఈ శంకర్ తెలిపారు. అదేవిధంగా పశువులకు గాలి కుంటు నివారణ టీకాలను లక్షెట్టిపేట మండలంలో ఇటిక్యాలలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి డాక్టర్ భూమయ్య,పశు వైద్య సహాయకులు గంగ మల్లు గోపాల మిత్ర అభి రైతులు తదితరులు,పాల్గొన్నారు.