మెదక్ ప్రజాబలం ప్రతినిధి: అబ్దుల్ కలం అజాద్ గారి జయంతి వేడుకలు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు క్యాంపు కార్యాలయం లొ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాఫిజ్ మొల్సాబ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లొ అయన మాట్లాడుతూ అబ్దుల్ కలం అజాద్ గారు భారత స్వాత్రంత్ర ఉద్యమం లొ పోరాటం చేసారని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లొ సీనియర్ లీడర్ అని, భారత దేశానికి తొలి కేబినెట్ లొ తొలి విద్యా శాఖ మంత్రి గా పనిచేసారు, పేద విద్య తులకు విద్యను అందించాడైనికి ఎడ్యుకేషన్ ఫాండేషన్ స్థాపించడం లొ కీలక పాత్ర వహించారు, కాబట్టి అయన పుట్టినరోజు సందర్బంగా ఈ రోజు మనం ఎడ్యుకేషన్ దినం గా జరుపుకొంటామని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమం లొ మేకల రవి, అశోక్ రెడ్డి ముజీబ్ సలీం సుఫీ, సిరాజ్ దేవులా నాగిరెడ్డి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.