రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 12 నవంబర్ 2024
మణికొండ నెమిలినగర్ ప్రాంతంలో ప్రాజభిప్రాయ సేకరణలో భాగంగా స్థానిక బీ.ఆర్.ఎస్ నాయకులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన దరిమిలా స్పందించిన మునిసిపల్ అధికారులు వీధి దీపాలను ఏర్పాటు చేసినారని తెలియజేసిన గోరుకంటి విఠల్, సహదేవ్, తిరుపతయ్య, కృష్ణ అందుకు ప్రతి స్పందిస్తూ భారత రాష్ట్ర సమితి నాయకులు తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ అధికారులకు ధన్యవాదములు తెలిపిన పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ్ల.