కుటుంబాన్ని పరామర్శించిన సుడా చైర్మన్

ఖమ్మం ప్రతినిధి జూన్ 26 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం నగరంలోని 30 వ డివిజన్ సుందరయ్య నగర్ నందు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మిట్టపల్లి రవి అత్త అయినా వంగవీటి సుగుణ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మడూరి సైదారావు, పత్తిపాక రమేష్,ఎర్ర అప్పారావు, నరపోగు వెంకటేష్,శివ మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking