ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 : మంచిర్యాల లోని మార్కెట్ రోడ్డు లో కూరగాయల మార్కెట్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మంచినీరు మజ్జిగ అంబలి చలివేంద్రం ను సద్వినియోగం చేసుకోవాలని ఎకే ఫౌండేషన్ చైర్మన్ లత జెట్టి అన్నారు.ఈ సందర్భంగా ఏకే ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతు … ఉచిత చల్లనీరు,మజ్జిక అంబలిని,ప్రతి రోజు మేము చలి వేంద్రం వచ్చి మీయొక్క దాహాన్ని తీర్చుకోవాలని తెలిపారు. ఇంతకన్నా ముందు మంచిర్యాల మహిళ ఏఎస్సై లలిత రిబ్బన్ కత్తిరించి మజ్జిగ పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో ఎకే ఫౌండేషన్ చైర్మన్ లత జెట్టి హేమలత, పద్మలత,మార్కెట్ వ్యాపారస్తులు , తదితరులు పాల్గొన్నారు