మెదక్ జిల్లా పరిధిలోని పోలీసు అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ల మార్పు శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్

 

మెదక్ – 01.03.2023.ప్రాజబలం న్యూస్:- మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతూ…జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మార్చడం జరిగిందని జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక ఫోన్ నెంబర్లు ఇకపై పనిచేయవు ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరు.
తేది:01-03-2023 నుండి ప్రజలు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే నూతనంగా కేటాయించిన ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. మారిన నెంబర్లను గుర్తించి కొత్త నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని జిల్లాలోని పోలీసు అధికారులు ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ, సీఐలు, ఎస్సైలతో పాటు ఇతర పోలీసు అధికారులకు నూతనంగా ఎయిర్ టెల్ సిమ్ లు అందించినట్లు తెలిపారు.

జిల్లా పోలీసు అధికారుల మార్పు చేసిన అధికారిక ఫోన్ నెంబర్లు:

1) జిల్లాఎస్పీ:
8712657870
2) జిల్లా అదనపు ఎస్పీ:
8712657871
3)జిల్లా అదనపు ఎస్పీ ఆపరేషన్స్
8712657872
4) మెదక్ డిఎస్పీ:
8712657874
5)మెదక్ డిఎస్పీ ఆఫీస్
8712657931
6) తూప్రాన్ డిఎస్పీ:
8712657875
7) తూప్రాన్ డిఎస్పీ ఆఫీస్
8712657932
8) ఏఆర్ డిఎస్పీ:
8712657876
ఏఆర్ డిఎస్పీఆఫీస్ :
8712657933
సి.ఐ.డి.సి.ఆర్.బి
8712657878
ఎస్.బి సి.ఐ
8712657879
CCS సి.ఐ
8712657880
మెదక్ పట్టణ సి.ఐ
8712657881
మెదక్ పట్టణ సి.ఐ ఆఫీస్
8712657938
మెదక్ పట్టణ సి.ఐ ఎస్సై-I
8712657910
మెదక్ పట్టణ సి.ఐ ఎస్సై-II
8712657911
రామాయంపేట సర్కిల్
——————————
రామాయంపేట సర్కిల్
8712657936
1) సీఐ రామాయంపేట :
8712657886
2) ఎస్సై-I రామాయంపేట :
8712657898
3) ఎస్సై చేగుంట :
8712657905
4) ఎస్సై శంకరంపేట్-ఆర్:
8712657906
5) ఎస్సై నార్సింగి:
8712657908
6) ఎస్సై నిజాంపేట్:
8712657909
7) ఎస్సై-I రామాయంపేట:
8712657900
తూప్రాన్ సర్కిల్
——————————
తూప్రాన్ సర్కిల్
8712657934
1) సిఐ తూప్రాన్ :
8712657882
2) ఎస్సై తూప్రాన్:
8712657891
3) ఎస్సై-II తూప్రాన్:
8712657913
4) ఎస్సై మనోహరాబాద్:
8712657893
5) ఎస్సై వెల్దుర్తి:
8712657896
6) ఎస్సై శివంపేట్:
8712657904
అల్లాదుర్గ్ సర్కిల్
——————————
అల్లాదుర్గ్ సర్కిల్ ఆఫీస్
8712657939
1) సిఐ అల్లాదుర్గ్ :
8712657884
2) ఎస్సై అల్లాదుర్గ్:
8712657899
3) ఎస్సై పెద్ద శంకరంపేట్ :
8712657901
4) ఎస్సై టేక్మాల్:
8712657895
5) ఎస్సై రేగోడ్:
8712657902
నర్సాపూర్ సర్కిల్
——————————
నర్సాపూర్ సర్కిల్ ఆఫీస్
8712657937
1) సిఐ నర్సాపూర్ :
8712657885
2) ఎస్సై నర్సాపూర్ :
8712657889
3) ఎస్సై కౌడిపల్లి:
8712657907
4) ఎస్సై చిలిప్చేడ్:
8712657894
మెదక్ రూరల్ సర్కిల్
——————————
మెదక్ రూరల్ సర్కిల్ ఆఫీస్
8712657935
1) సిఐ మెదక్ రూరల్ :
8712657883
2) ఎస్సై మెదక్ రూరల్ :
8712657892
3) ఎస్సై మెదక్ రూరల్ II
8712657912
4) ఎస్సై కొల్చారమ్:
8712657903
5) ఎస్సై పాపన్నపేట్:
8712657897
6) ఎస్సై హవేలిఘనాపూర్:
8712657890
తూప్రాన్ పోలీస్ స్టేషన్ – 8712657942
పాపన్నపేట పోలీస్ స్టేషన్ -8712657943
రామాయంపేట పోలీస్ స్టేషన్ -8712657944
చిలిప్చెడ్ పోలీస్ స్టేషన్ -8712657945
టేక్మాల్ పోలీస్ స్టేషన్ -8712657946
హవేళిఘనపూర్ పోలీస్ స్టేషన్ -8712657947
శంకరంపేట-ఎ పోలీస్ స్టేషన్ -8712657948
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ -8712657949
రేగోడ్ పోలీస్ స్టేషన్ -8712657950
అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ -8712657951
కుల్చారం పోలీస్ స్టేషన్ -8712657952
శివ్వంపేట పోలీస్ స్టేషన్ -8712657953
చేగుంట పోలీస్ స్టేషన్ – 8712657954
శంకరంపేట-ఆర్ పోలీస్ స్టేషన్ -8712657955
కౌడిపల్లి పోలీస్ స్టేషన్ – 8712657956
నార్సింగి పోలీస్ స్టేషన్ – 8712657957
నిజాంపేట్ పోలీస్ స్టేషన్ -8712657958
నర్సాపూర్ పోలీస్ స్టేషన్ – 8712657960
మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ – 8712657961
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ -8712657959
మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ – 8712657962
పోలీస్ కంట్రోల్ రూమ్ -8712657923
జిల్లా షీ టీం 8712657927
భరోసా సెంటర్ ఇంచార్జ్ 8712657928

Leave A Reply

Your email address will not be published.

Breaking