గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:రెండు రోజుల పాటు జరిగే ఓటర్ నమోదు కేంద్రాణి గోషామహల్ నియోజకవర్గంలోని గంఫౌండ్రీ డివిజన్ ఉమెన్స్ కాలేజ్ లోని బూత్ నెంబర్ 81.82.83 పరిశీలించుతున్న డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ బాలయ్య సర్కిల్ 14 నవీన్ ,గోపీ కృష్ణ సూపెర్వైసర్ ,స్వప్న ,సుజాత బూత్ లెవెల్ అధికారి మరియు బి.సతీష్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు .గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్ కన్వీనర్ తదితరులు పాల్గోన్నారు.