జైపూర్ మండల్ లో బీ ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 08 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ బుధవారం.కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని 6 గ్యారెంటీ పథకాలతో ప్రజలకు వివరిస్తూ తెలంగాణ ప్రచారం శెట్టిపల్లి గ్రామంలోని.బీ.ఆర్ స్.నాయకులు.ఎమ్మెల్యే బాల్క సుమన్ దౌర్జన్యాలు ఒంటెద్దు పోకడలను నచ్చక. వివేక్ వెంకటస్వామి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ కి.ఆకర్షితులై గ్రామా అధ్యక్షుడు మాజీ సర్పంచ్ అన్నం వెంకన్నా మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్ వార్డు సభ్యులు లక్కాకుల దుర్గక్క,నక్క పోస్, తుంగపిండి రాజేష్, బిఆర్ఎస్ గ్రామా అధ్యక్షుడు శ్రవణ్ పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫయాజ్ సివ్వారం మాజీ సర్పంచ్ విశ్వంభర్.రెడ్డి టేకుమట్ల మాజీ ఉప సర్పంచ్ జాలంపల్లి మల్లేష్.యూత్ నాయకులు జలంపల్లి.రాకేష్ ప్రదీప్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.