మణికొండ పుప్పాలగుడ పరిధిలోని హిల్ క్రిస్ట్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అసోసియేషన్ మీటింగ్ లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి పాల్గొని వాహన విద్యుత్ ఈ.వీ స్టేషన్ ప్రారంభించిన అనంతరం అక్కడి నివాసులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తేవడంతో వెంటనే వారు కమ్యూనిటీలోని సమస్యలను పరిష్కారించాలని అధికారులను కోరడం జరిగినది, ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణ రెడ్డి, మున్సిపాలిటీ అధికారులు ఏఈ మౌనిక, మేనేజర్ రమేష్, నీటి వినియోగ శాఖ అధికారులు డివిజనల్ మేనేజర్, బీఆర్ఎస్వి రాజేంద్రనగర్ ఇంచార్జి శ్రవణ్ కుమార్, హిల్క్రిస్ట్ కామ్యూనిటీ వాసులు తదితరులు పాల్గొన్నారు.