గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: మరాటా వారియర్ కింగ్ మరియు అతని లెగసీని స్మరించుకుంటూ శివాజీ మహారాజ్ మరాట నవయుగ మండల బృందం, అన్నప్రసాదం ఏ అశోక్ బజార్ గౌలిగూడ నిర్వహించారు. బజరంగసేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ ఆర్ లక్ష్మణ్ రావు నగర కార్యదర్శి సూర్య శుక్లా, రవికాంత్ రాష్ట్ర సలహాదారు శ్రీనివాస్ గుప్తా, సామాజిక కార్యకర్త రవి యాదవ్ తదితరులు పాల్గోన్నారు.