మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కలకల్ గ్రామంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కెసిఆర్ సేవాదళం ప్రధాన కార్యదర్శి మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి బ్యాంకు అధికారులు ప్రాజ ప్రతినిధులతో కలిసి నూతన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటిఎం సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.