రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు 27 పథకాలు

 

రాజన్న సిరిసిల్ల జిల్లా. ౦4 మే 2023 ప్రజాబలం ప్రతినిధి గెంట్యాల ఆంజనేయులు.తేదీ 29 30 శని ఆదివారాలలో మంచిర్యాల జిల్లాలో రెండు రోజులపాటు ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాల్ నందు జరిగిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి రాజన్న సిరిసిల్ల జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెడేట్ ;సబ్ జూనియర్ ;జూనియర్; సీనియర్ విభాగంలో మొత్తం 18 మంది కిక్ బాక్సర్లు పాల్గొని 27 పథకాల సాధించారు సిరిసిల్లకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది పథకాలు సాధించిన కిక్ బాక్సర్ లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు అని స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అక్కనపెల్లి వినోద్ ప్రధాన కార్యదర్శి వడ్నాల శ్రీనివాస్ తెలిపారు. పథకాలు సాధించిన విద్యార్థుల వివరాలు బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు సీనియర్ విభాగంలో ఎనగందుల శ్రీనివాస్ జూనియర్ విభాగంలో చోడబోయిన లోకేష్ ఇర్నాల రాజశేఖర్ సబ్ జూనియర్ విభాగంలో ఏనుగుల శ్రీతన్ ఎండి అయాన్ అహ్మద్ కెడేట్ విభాగంలో కే అశ్విత్ బంగారు పథకాలు సాధించారు , అలాగే జూనియర్ విభాగంలో గంగన

Leave A Reply

Your email address will not be published.

Breaking