దివ్యాంగుల ఉపకరణ ఎంపిక

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 20 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో రైతు వేదికలు ఏర్పాటుచేసిన మహిళా శిశు దివ్యాంగుల,వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంచిర్యాల జిల్లా అలీమ్ కో వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన.దివ్యాంగుల ఉపకరణ ఎంపిక శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన జిల్లా సంక్షేమ అధికారి రౌత్ ఖాన్ మాట్లాడుతూ…జిల్లా కలెక్టర్ చెరువతో గతంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉండేది రిక్వెస్ట్ చేయవా లక్షేట్టిపేట దండేపల్లి, జన్నారం మూడు మండలాల కలిపి లక్షెట్టిపేట ఏర్పాటు చేయడం జరిగింది,దివ్యాంగులకు స్మార్ట్ కేన్, అందుల చేతి కర్ర, అంధ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్, మానసిక దివ్యాంగులకు ఎం.ఎస్.ఐ.ఈ.డి.కిట్ లేదా ఎం.ఆర్ కిట్ ఇవ్వబడును. బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్ పొందడానికి 80% శారీరక వికలాంగత్వం (చేతులు బాగుండి కాళ్ల వికలాంగత్వం కలిగి ఉన్న దివ్యాంగులకు ఉన్నవారికి అందరికీ వస్తుందని మాట్లాడారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,సిడిపిఓ రేష్మ,పాల్గొన్నారు.దివ్యాంగుల అప్లికేషన్ సర్టిఫికెట్లు 440 వచ్చాయని రేష్మ సిడిపిఓ చెప్పారు,శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking