విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండటంతో సస్పెన్షన్‌ కు గురైన సిఐ శ్రీనివాస్‌ రెడ్డి.

హైదరాబాద్‌ ప్రెజాబలం ప్రతినిధి:హౖదరాబాద్‌ : నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ సిఐ శ్రీనివాస్‌ రెడ్డి ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నగర పోలీస్‌ కమిషనర్‌ సివి ఆనంద్‌
పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యథేచ్ఛగా నడుస్తున్న హుక్కా పార్లర్‌ లపై సిఐ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు
ఇటీవల టాస్క్‌ ఫోర్స్‌ రైడ్స్‌ లో తేటతెల్లం అయిన సిఐ వ్యవహారం

Leave A Reply

Your email address will not be published.

Breaking