— జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు.
మెదక్ ప్రాజబలం న్యూస్:-
సిఎంఆర్ ను గడువు లోపు పూర్తి చేయాలని , సీఎంఆర్ గడువు లోపు పూర్తి చేయని రైస్ మిల్లు యాజమాన్యాలకు RR అక్ట్ ప్రకారం చర్యలు తప్పవన్నారు.
బుదవారం రోజున ఆంజనేయ రైస్ మిల్ ,పెద్దగొట్టిముక్ల, నటరాజ్ రైస్ మిల్ గోమరం ,సత్య సాయి రైస్ మిల్ గోమారం ,గణేష్ రైస్ మిల్లు గోమరం లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
గడువు లోపు సిఎంఆర్ ను పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమం లో పౌర సరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, తహశీల్దార్ , లు పాల్గొన్నారు.
