సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన బిజెపి నాయకులు

 

సిద్దిపేట జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి14 సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల్ రుద్రారం గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు వారి సహకారంతో ఇటీవల అనారోగ్యానికి గురైన కన్న రాములమ్మ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో, సిద్దిపేట జిల్లా బిజెపి కార్యదర్శి మల్లన గారి బిక్షపతి, గ్రామ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking