మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదం.. ఊహించని సంఘటన

*రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ BRS లీడర్ ఓంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మృతి…..
అనుకోకుండా , ఊహించ కుండా , జరిగిన సంఘటన
బాదతో ఉన్న వంటెర్ ప్రతాప్ రెడ్డి

కొంపల్లి తన ఇంటి నుండి తూప్రాన్ వెళుతున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి,,మేడ్చల్ అత్వెల్లి వద్ద రోడ్డు ప్రమాదం.

ఆ సమయంలో వాహనం లోనే ఉన్న ప్రతాప్ రెడ్డి.
అనుకోకుండా ఊహించని సంఘటన జరిగినందున బాధతో ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులు.

బాదిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి సహయ సహకారం అందిస్తామన్న ఎప్డీసి చైర్మన్ వంటేర్ ప్రతాప్ రెడ్డి.
కుటుంబానికి అండగా ఉంటామన్న వంటేర్ ప్రతాప్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Breaking