గ్రామీణ ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్ మన్నే మహాదేవి నవీన్ యాదవ్

 

ప్రజాబలం ప్రతినిధి జనవరి 14 తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్ మన్నె మహాదేవినవీన్ యాదవ్ ఫీల్డ్ అసిస్టెంట్ జిన్న కనకరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking