సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన దౌల్తాబాద్ భాజపా మండల అధ్యక్షుడు పోతురాజు కిషన్

 

సిద్దిపేట్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి జనవరి 14
దుబ్బాక ఎమ్మెల్యే మధవనేని రఘునందన్ రావు ఆదేశాలమేరకు భాజపా దౌల్తాబాద్ మండల అధ్యక్షులు పోతురాజు కిషన్ లింగరాజు పల్లి గ్రామానికి చెందినా పి సురేష్ కుటుంబానికి Rs;60,000/-సీఎం ఆర్ ఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
పోతరాజు కిషన్ మాట్లాడుతు నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందుంటరని తన నియోజకర్గ అభివృద్ధి కి ఎంత గానో కృషీ చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు స్వామి గడ్డమీది సర్పంచ్ కెత కనకరాజు సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాస్ వార్డు సభ్యులు నాగరాజు యాదమ్మ బూత్ అధ్యక్షులు గణేష్ ఉపాధ్యక్షులు వెంకటేష్ కార్యకర్తలు మల్లేష్ సుధాకర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking