ఎల్.బి.నగర్ ప్రజాబలం ప్రతినిధి:బొగ్గరపు దయానంద్ గుప్త ఎమ్ ఎల్ సి గోషామహల్ నియోజకవర్గం అభివృద్ధికి తమరు సహకరించాలని గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్ తరఫున విన్నపించిన వెంటనే సంబంధిత శాఖల మంత్రివర్యులు కి సంబంధించిన శాఖ ల అధికారులకు సిఫారసు లేఖలను ఇవ్వడం జరిగింది అని బద్దం సతీష్ గౌడ్ కన్వీనర్ గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్. మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలియజేశారు, బొగ్గరపు దయానంద్ గుప్త ఎమ్ ఎల్ సి కలిసిన వారిలో
అశోక్. లోహిత్. నరేందర్. చెందు గౌడ్. ఇఫతేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post