శ్రావణమాసం శుక్రవారం జరిపే మంగళగౌరీ వ్రతంలో మణికొండ మహిళామణులు సామూహికంగా అమ్మవారి పూజలలో పాల్గొని, మహా దేవుని పూజను కుడా భక్తి భావంతో బేల ఆకులు, పూలు, తమలపాకులు, పండ్లు, కొబ్బరి కాయలతో పాటు “మహా మృతుంజయ్ మంత్రం” మరియు “శివ గాయత్రి మంత్రం”తో “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించి శ్రావణ మాస వ్రత కథ పఠించండo జరుపుకొని హారతి సమర్పించండo జరిగినదని కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ ఎన్. ప్రభావతీ తెలియ పరచినారు.