ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం హత్ సే హత్ జోడో అభియాన్ పాద యాత్ర లో భాగంగా ఖమ్మంలోకి ప్రవేశించిన సందర్భంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గ ప్రసాద్ మరియు ఖమ్మం నగర అధ్యక్షులు జావేద్ మరియు నాయకులు పాల్గొన్నారు