ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 17 : బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు తరపున శుభాకాంక్షలు తెలియజేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య,టీపిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్,జిల్లా ఓబిసి చైర్మన్ వడ్డే రాజమౌళి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ బానేష్,కౌన్సిలర్లు మజీద్, జోగుల సదానందం,బోలిశెట్టి కిషన్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు నజీర్ ఎన్ ఎస్ యూ ఐ పట్టణ అధ్యక్షుడు సాయి ఏ ఎమ్ సి డైరెక్టర్ తాజ్ భాయ్,నాయక్, స్వామి,ఎడ్ల మల్లేష్ మైనార్టీ నాయకులు జలీల్, ఇర్ఫాన్, నభ్యాస్,ఖలీద్ పాల్గొన్నారు.