రోడ్డు ప్రమాదంలో మరణించిన నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సహాయం

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 20 : రోడ్డు ప్రమాదంలో మరణించిన నిరుపేద కుటుంబనికి కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా కొర్విచెల్మ కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు ముద్దసాని వేణు మాట్లాడుతూ… కొట్టె చంద్రయ్య అనే వ్యక్తీ ఆటో డ్రైవర్ ముత్యంపేట స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదంతో మరణించాడం జరిగిందని,అతను నిరుపేద కుటుంబంలో కావడంతో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు ముత్తే వెంకటేష్,మల్యాల చంద్రమౌళి, పిసారీ స్వామి,పిసారీ సత్తయ్య, గోపతి తిరుపతి, మునిమాడుగుల శ్రీను,కేడిక రఘుపతి,అందరూ కలిసి ఈ 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking