అనారోగ్యంతో మరణించిన కుటుంబ పరామర్శించిన ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 22 : అనారోగ్యంతో మరణించిన కుటుంబ పరామర్శించి,ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, శుక్రవారం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామానికి చెందిన బియ్యల మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందినాడు వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు యంగ్ & డైనమిక్ లీడర్ ముత్తే వెంకటేష్ గ్రామ అధ్యక్షుడు పిసారీ స్వామి,కాంగ్రెస్ సినియర్ నాయకులు అప్పని సత్తయ్య, యువజన నాయకులు సౌటపల్లి వినోద్,యంగ్ స్టార్ గట్టపెల్లి సతీష్, కాంగ్రెస్ పార్టీ మిత్ర బృందం కలిసి 5000/- రూపాయలు వారి కుటుంబంనికి సహాయం చేయండం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking