క్యాన్సర్ తో మరణీంచిన నిరుపేదలకి ఆర్థిక సహాయం

 

కారుకూరి ట్రస్ట్ చైర్మన్ కారుకూరి సురేందర్

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 22 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో క్యాన్సర్ తో మరణించిన నిరుపేద కుటుంబానికి చెందిన బియ్యాల మల్లేష్ కుటుంబాన్ని కారుకూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కారుకూరి సురేందర్(న్యాయవాది) పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందచేశారు.శుక్రవారం ఈ కార్యక్రమంలో లో ముద్దసాని మౌళి,కర్రే మౌళి,ఎన్.సురేందర్ న్యాయవాది,కారుకూరి కిషన్,మోటపలుకుల రాజశేఖర్(పంచాయతీ కార్యదర్శి)మల్లేష్,గోపు మల్లేష్,కిష్టయ్య,బియ్యాల రాయలింగు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking